రాజశ్రీ సుధాకర్ , Rajashri Sudhakar
పరిచయం : డబ్బింగ్ రైటర్ , లిరిసిస్ట్ , డైలాగ్ రైటర్ , మ్యూజిక్ డైరెక్టర్ , సినీ డైరెక్టర్ , కవి అయిన లేట్ శ్రీ రాజశ్రీ గారి రెన్దెవ కుమారుడు ఈ సుధాకర్ గారు . రాజశ్రీ గారి సంతానము ... నలుగురు కొడుకులు , ఒక కూతురు లో ఈయన ఒక్కరే సినీ పరిశ్రమ లోకి వచ్చారు . సినీ రంగ ప్రవేశం : చిన్న తనము నుండి సినిమాలంటే ఇస్తమైనందున పాపం నటుదవడానికి వీలుపడలేదేమో .. సత్యం గారి దగ్గర గిటారిస్ట్ గా చేరి ' తలంబ్రాలు ' సినిమా చేసారు . గిటారిస్ట్ గా కొనసాగుతూ తండ్రి మరణము తరువాత లిరిసిస్ట్ గా , మ్యూజిక్ కంపోజర్ గా " సీరియల్స్ - శ్రీ కృష్ణ , రామాయణ , లకు పనిచేసారు . అనంతరం " deep blue sea " తెలుగు లో ' మృత్యు సాగరం ' గా డబ్బ్ సినిమాకి రైటర్ గా పని చేసారు . ఆ పిదప కొలంబియా పిక్చర్స్ కి సుమారు 200 సినిమాల్లో రైటర్ గా తన అమూల్యమైన ప్రతిభను చూపించారు . ప్రొఫైల్ : పేరు : రాజశ్రీ సుధాకర్ , ఊరు : చెన్నై , తండ్రి : కవి రాజశ్రీ గారు తోబుట్టువులు : అన్న దమ్ములు ముగ్గురు , చెల్ల...