Posts

Showing posts with the label చిన్మయి

చిన్మయి ,Chinmayi (singer)

Image
పరిచయం : చిన్మయి మంచి తమిళ గాయని ... తెలుగు , మలయాళం లో కుడా చాల పాటలు పాడినారు . ఈమె అనువాదకురాలు , టీవీ యాంకర్ , మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ .ఈమె ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ, జర్మన్ , ఫ్రెంచ్ భాషలలో మాట్లాడగలరు . and have a working knowledge in Spanish, Malayalam, Punjabi. ప్రొఫైల్ :  పేరు : చిన్మయి ,కె. శ్రీపాద,  పుట్టిన తేది : ౧౦ సెప్టెంబర్ ౧౯౮౪ ,  ఊరు : చెన్నై ,  మొదటి పాట : ఎ.ఆర్ .రెహ్మాన్ సంగీత దర్సకత్వం లో తమిళ సినిమా 'కన్నతిల్ ముతమిత్తల్ '.  తల్లి : టి.పస్మసాని - singer ,   ఫిల్మోగ్రఫీ : చిన్మయి తెలుగు ఏ దేవి వారము నీవో - అమృత (2002) కిన్గిని మింగిని- అల్లరి (2002) మేఘం కరిగెను - నాగ (2003) ప్లీజ్ సర్, అయ్యప్ప సామి - బాయ్స్ (2003) కలుసుకుందామా; ఒక స్నేహితుడుంటే - నీ మనసు నాకు తెలుసు(2003) సత్తా (2003) ఒక ఊరిలో - శివశంకర్ తమిళ్ ఒరు దేఇవం తన్ద పూవే - కన్నతిల్ ముతమిత్తల్, (2002) ఒరు తడవి సోల్వాయ - వసీగర, (2002) కిరుక్క కిరుక్...