Posts

Showing posts with the label Srivani(TV actress)-శ్రీవాణి(టి.వి.నటి)

Srivani(TV actress)-శ్రీవాణి(టి.వి.నటి)

Image
    పరిచయం (Introduction) :  శ్రీవాణి తెలుగు టివి యాంకర్ , నటి మరియు సినిమా ఆర్టిస్ట్ .   జీవిత విశేషాలు (profile) :  పేరు : కె . శ్రీవాణి ,  ముద్దుపేరు : వాణి ,   పుట్టిన ఊరు : హైదరాబాద్ ,  పుట్టిన తేదీ : 02 ఆగస్ట్ 1989, మాతృభాష : తెలుగు ,  మాట్లాడే భాషలు  : తెలుగు , హిందీ , ఇంగ్లిష ,  ఎత్తు : 5 అ.2 అంగులాలు ,  హాబీలు : డాన్స్ ,  నటించిన సినిమాలు (filmography ):  ఈటివి , జెమిని, మాటివి , జీతెలుగు చానెల్స్ లో ఎన్నో సీరియల్స్ , సినిమాలు : ప్రేమ్‌ , గొడవ ,  అడ్వటైజ్ మెంట్స్ : కపిల్ చిట్ ఫండ్స్ ,  తన సొంత స్టోరీ ... తనమాటల్లో(మూలము : ఈనాడు వసుందర)     ''పన్నెండేళ్ల వయసులో 'సినీ రంజని'తో ఆకట్టుకొన్నా... 'మనసు మమత'లో సౌందర్యగా మెప్పించినా... అంతా మీ కోసమే'' అంటూ నటి శ్రీవాణి చెబుతున్న ముచ్చట్లివి. హాయ్‌... నటిగా, యాంకర్‌గా చిన్ని తెరపై నాకంటూ ఓ స్థానం కల్పించిన మీకందరికీ నమస్కారమండీ! నేను చాలా కార్యక్రమాలకి యాంకర్‌గా పనిచేశా. అయినా వాటికి రాని గుర్తింపు చంద్రమ...