Posts

Showing posts with the label జుహీ చావ్లా

జుహీ చావ్లా,ZuhiChawla

Image
జుహిచావ్లా బాలీవుడ్ నటి. పంజాబ్ లోని లుధియానా లో 13-నవంబర్-1967 లో జన్మించారు. ఈమె సినిమా ప్రొడ్యూసర్ మరియు టివి ప్రెజెంటర్. 1984 లో మిస్ ఇండియా గా ఎన్నికయ్యరు. ఈమె తండ్రి పంజాబి డా.యస్.ఛావ్ల. తల్లి పేరు 'మోనా" గుజరాతీ. ఒక తమ్ముడున్నాడు - సంజీవ్. ఈమె డిగ్రీ చదువుకుంది సిడెన్హామ్ కాలేజ్ ,ముంబై లో. జుహీ చావ్లా నటించిన తెలుగు చిత్రాలు విక్కీ దాదా శాంతి-క్రాంతి