Posts

Showing posts with the label మధుశాలిని

మధు శాలిని , Madhu Shalini

Image
------------------------------------------------------ పరిచ యం : మధు శాలిని ఒక బాలీవుడ్ నటి , మరియు మోడల్ , మెరిసే కళ్ళ తో అందమైన తార . టి . వి . యాకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి , ఇ. వి . వి . సత్యనారాయణ దర్సకత్వములో " కితకితలు " సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేచించినది , Kirthilal Jewellers మోడలింగ్ చేసారు . తల్లి లాగనే కూచిపూడి నేర్చుకున్నది . ప్రొఫైల్ : పేరు : మధుశాలినీ, పుట్టిన రోజు : 21 జూలై 1989, పుట్టిన ఊరు : హైదరాబాద్ . ఎత్తు : 5' 5'' , తండ్రీ : బిజినెస్ మాన్ తల్లి : అడ్వకేట్ , చదువు : బి.య.స్.సి (B.Sc), మాట్లాడే భాషలు : తెలుగు , హిందీ, ఇంగ్లిష్ , తమిళము , అభిమాన నటీనటులు : అమీర్ ఖాన్‌, జెనీలియా , అభిమాన దర్శకుడు : రామ్‌గోపలవర్మ , అభిమాన సంగీతదర్శకుడు : యువన్‌శంకర్ రాజా , ఫిల్మోగ్రఫీ -- నటించిన కొన్ని సినిమాలు : నా ప్రాణంకంటే ఎక్కువ, నాయకుడు - డాన్స్ సేక్యూన్స్ . 2006 - ఆగంతకుడు -- శివబాలాజీ, 2006 - ఒక విచిత్రం -- ప్రదీప్ పినిసెట్టి, 2006 - కితకితలు -- అల్లరి నరేష్, 2...