Posts

Showing posts with the label C.S.Rao(cine director)

సి.యస్ .రావు,C.S.Rao(cine director)

Image
పరిచయం : సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య మరియు నటీమణి శాంత కుమారి దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి మరియు నటీమణి రాజసులోచన. ప్రొఫైల్ : పేరు : చిత్తజల్లు శ్రీనివాసరావు , పుట్టిన తేదీ : 1924 సంవత్సరములో , జన్మస్థలము : కాకినాడ , తండ్రి : చిత్తజల్లు పుల్లయ్య , తల్లి : శాంతకుమారి , భార్య : రాజసులోచన , మరణము : 08-12-2004, పిల్లలు : ఇద్దరు (కవలలు ), జీవిత భాగస్వాములు : కన్నంబ , కాదరు నాగభూషనం కూతుర్ని పెళ్ళిచేసుకున్నారు . తరువాత డాన్సర్ ' రాజసులోచన ' ని ప్రేమించి ... మొదటి భార్యకి విడాకులు ఇచ్చి రెండోవివాహము చేసుకున్నారు . ఫిల్మోగ్రఫీ : చిత్ర సమాహారం దర్శకుడిగా యోగి వేమన (1988) గృహలక్ష్మి (1985) రాజా హరిశ్చంద్ర (1984) సత్య హరిశ్చంద్ర (1984) భయంకర భస్మాసుర (1983) మరో మాయాబజార్ (1983) రాధమ్మ మొగుడు (1982) అల్లరి పిల్లలు (1978) పరసురామన్ (1978) శ్రీ రేణుకాదేవి మతమే (1977) మహాకవి క్షే...