Posts

Showing posts with the label ఎస్.పి.శైలజ

ఎస్.పి.శైలజ , SailajaSP

Image
పరిచయం : ఎస్.పి. శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని / నటి / డాన్సర్ / డబ్బింగ్ ఆర్టిస్ట్ . ఈమె ప్రముఖ గాయకుడు ఎస్ . పీ . బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు , మరియు నటుడు - శుభలేఖ సుధాకర్ భార్య . ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు . తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 5000 వరకు పాటలు పడినారు . ప్రొఫైల్ : పుట్టిన ఊరు : కోనేటమ్మపేట , నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ . తండ్రీ : యస్ . పి . సంభాముర్తి , - హరికత గానము చేసేవారు , అన్నా : యస్ . పి . బాలసుబ్రమణ్యం - ప్రముఖ గాయకుడు . భర్త : శుభలేక సుధాకర్ , నటుడు . , వీరికి ఒకే కొడుకు - శ్రీకర్ నటించిన సినిమాలు : సాగర సంగమం (1983). శైలజ పాడిన తెలుగు చిత్రాలు * మృగరాజు (2001) * ఆవారాగాడు (2000) * అన్నమయ్య (1997) * శుభసంకల్పం (1995) * ఆగ్రహం (1993) * శివశక్తి (1991) * పెళ్ళి పుస్తకం (1991) * అప్పుల అప్పారావు (1991) * సూత్రధారులు (1990) * కోకిల (1989) * రాజా చిన్నరోజా (1989) * స్వరకల్పన (1989) * బావామరుదుల సవాల్...