Posts

Showing posts with the label Amala Akkineni-అమల అక్కినేని

Amala Akkineni-అమల అక్కినేని

Image
పరిచయం (Introduction) :  అమల అక్కినేని, తెలుగు సినిమా నటి మరియు జంతు సంక్షేమ కార్యకర్త. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ. ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీ ఆరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీ రాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ చిత్రంలో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 1993లో వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. వీరిరువురికీ 1994లో అఖిల్ అనే కుమారుడు కలిగాడు.  జీవిత విశేషాలు (profile) :  పేరు : అమల అక్కినేని ,  జన్మ నామము : అమల బెనర్జీ ,  పుట్టిన తేదీ : 12-09-1968,  పుట్తిన ఊరు : పశ్చిమ బెంగాళ్ ,  భర్త : అక్కునేని నాగార్జున ,  పిల్లలు : అఖిల్ అక్కినేని --మారటి కుమారుడు -నాగచైతన్య ,  మామ : అక్కినేని...