Posts

Showing posts with the label Asmitha Sood (actress)-అస్మితా సూద్

Asmitha Sood (actress)-అస్మితా సూద్

Image
పరిచయం (Introduction) : "బ్రహ్మిగాడి కథ" సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించింది అస్మిత సూద్. ఈ అస్మిత సూద్ నిజానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు, విలన్ అయిన సోనూ సూద్ కి చెల్లెలు కావటం విశేషం. అయితే తెలుగులో తన తొలి చిత్రం హిట్టయినా, నిర్మాతల దృష్టి, దర్శకుల దృష్టి ఆకర్షించలేకపోయినది.మోడల్ లా ప్రదర్శనలిచ్చి నటి అయ్యారు . 2011 లో ఫెమినా మిస్సిండియా ఫైనలిస్ట్ .  జీవిత విశేషాలు (profile) :  పేరు : అస్మితా సూద్ ,  పుట్టిన ఊరు : సిమ్లా(హిమాచల్ ప్రదేశ్), పుట్టిన తేదీ : 20-డెసెంబర్ -1991, తల్లి : గృహిణి , తండ్రి : వ్యాపారము  తోబుట్టువులు : అన్నయ్య- సోనూ సూద్(విలన్‌ రోల్స్ వేసే నటుడు), చదువు : బి.కాం(డిల్లీ యూనివర్సిటీ) ,  ఎత్తు : 5' 6'' ,  మొదటి సినిమా : తెలుగు : బ్రహ్మిగాడి కథ , కన్నడ్ -విక్టరీ, మలయాళం - 5 సుందరికల్ , నటించిన సినిమాలు (filmography ): 2011 - బ్రహ్మిగాడి...