సంజన , Sanjana (actress)
photo : courtesy -- Eenadu cinema paper పరిచయం : సంజన కన్నడ నటి . కన్నడ లో "గండ హెండతి " సినిమా తో కెరీర్ మొదలైనది . తెలుగులో "బుజ్జిగాడు " సినిమా తో మంచి పేరు వచ్చింది . సంజన-రెండేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన 'గండ హెండతి' చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెట్టిన సంజన ఇప్పుడుతెలుగు రంగంలో బిజీ అవుతోంది. 'గండ హెండతి' సినిమా తెలుగులోకి 'మొగుడు పెళ్ళాం ఓ భాయ్ ఫ్రెండ్' పేరుతోడబ్బింగ్ అయింది. ఆ సినిమా హిందీ మర్డర్ కి ఫ్రీమేక్.సినిమాలో సంజన రెచ్చిపోయి హిందీలో ఆ పాత్ర చేసిన మల్లికాషెరావతే సిగ్గుపడేలా అందాలు ఆరబోసింది. దాంతో పూరీ కళ్ళల్లో పడి బుజ్జిగాడు లోచేసింది. అందులో త్రిష చెల్లెలిపాత్రను చేసింది. ఆ సినిమాను రాజశేఖర్ చూసారు. ఆయన కథానాయకుడిగా జీవిత దర్శకత్వం వహించనున్నసత్యమేవ జయతే' సినిమా షూటింగ్ జూన్ 18న ప్రారంభం కాబోతోంది .''బుజ్జిగాడు మేడిన్ చెన్నై' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంజన ఇప్పుడు 'ముఖ్యమంత్రీ ఐ లవ్ యూ....' అంటూ రాగాలు తీస్తోంది. కాకపోతే మన సీ.ఎం ని కాదు. కర్ణాటక సీ.ఎం.ట. అదేమిటీ సంజన అంత ధైర్యంగ...