ప్రియాంక చోప్రా, Priyanka Chopra
-------------------------- -------------------------- -------------------------- ************************************* పరిచయం : యాంక చోప్రా నటించిన తెలుగు చిత్ర ము : అపురూపం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ మాజీ విశ్వసుందరి తమిళ సూపర్ స్టార్ 'విజయ్ ' తో కలసి "తమిళన్ " చిత్రం తొలిసారి చేసింది ... కాని పెద్దగాగుర్తింపు పొందలేదు . రెండు సంవత్సరాలు తర్వాత " హీరో : ది లవ్ స్టొరీ అఫ్ ఎ స్పై " సినిమా తో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది . తరువాత " అందాజ్" ద్వార విజయం సాధించారు . ప్రొఫైల్ : పేరు : ప్రియాంక చోప్రా, పుట్టిన తేది : July 18, 1982 , పుట్టిన ఊరు : జంషెడ్ పూర్ (జార్ఖండ్) లో మద్య తరగతి కుటుంబము లో పుట్టినది. తండ్రి : అశోక్ చోప్రా (పంజాబీ.) , తల్లి :-మధు అఖురి(బీహారీ) , ఇద్దరు డాక్టర్ లే . చదువు : యు.ఎస్.లో స్కూల్ ఎడుకషున్ చేశారు. తోబుట్టువులు : ఒక తమ్ముడు --సిద్దార్డ ,. హాబీస్ : పాటలు పా...