Posts

Showing posts with the label రాధిక శరత్‌కుమార్

రాధిక శరత్‌కుమార్,RadhikaSarathkumar

Image
పరిచయం :  రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కధానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు.  ప్రొఫైల్ :  పేరు : రాధిక ,  పుట్టిన తేదీ : 21-ఆగస్ట్ -1962,  పుట్టిన ఊరు : కొలంబో(శ్రీలంక), పిల్లలు : రయన్నే హార్డీ , రాహుల్ శరత్ కుమార్ , తండ్రి : ఎం.ఆర్.రాధ-(Mohan Rajagopala Radhakrishnan Naidu) తమిళ్ యాక్టర్ & కమేడియన్‌, తల్లి : గీతా రధ-- శ్రీలంకకు చెందినది, తోబుట్టువులు : సోదరులు -- రాజు రాధ , మోహన్‌ రాధ , చెల్లి - నిరోష (అందరూ సినిమా కెరీర్ ఉన్నవారే), వివాహము : . . రాధ మూడు సార్లు వివాహము చేసుకున్నది. మొదటగా Actor-Director Prathap Pothan in 1985, whom she later divorced., ఈమెకు రిచర్డ్ హార్డీతో జరిగిన 2 వ వివాహము ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు- born ...