Posts

Showing posts with the label Abhinaya - అభినయ (కేరళ కుట్టి )

Abhinaya - అభినయ

Image
పరిచయం (Introduction) : తెలుగు "శంభో శివ శంభో " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి . ఈమెకు పుట్టుకతో మూగ , చెవుడు . తమిళ కుటు౦బానికి చె౦దిన హైద్రాబాద్ అమ్మాయి. ఆమె తల్లిద౦డ్రులు తమిళనాడును౦చి వచ్చారు. ఆమె పుట్టి౦దీ, పెరిగి౦దీ, హైద్రాబాద్ లోనే.. మోడల్‌గా రాణించి నటిగా వెలుగొందుతున్న అభినయ నిజంగా అభినయానికి పెట్టింది పేరుగా ప్రశంసలు అందుకొంటోంది. మూగ, చెవిటితనంతో బాధపడుతున్నప్పటికీ అవేవీ ఆమె కళాతృష్ణకు అడ్డు రాలేకపోయాయి. శశికుమార్‌ నటించిన, సముతిరకని దర్శకత్వం వహించిన నాడొదిగళ్‌ అనే తమిళ సినిమాతో ఆమె తన సినిమా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. కన్నడ లోనూ అది రీమేక్‌ కావడం విశేషం. ఆమె తండ్రి ఆనంద్‌వర్మ కూడా నటుడే. కేరళలో ఉన్నప్పుడు ఆయన పలు చిత్రాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా స్టాలిన్‌లో ఆయన సెక్యూరిటీ అధికారి పాత్ర పోషించారు. ఈమె 2009 లో "నాదోదిగల్" అనే  తమిళ చిత్రంతో రంగప్రవేశం చేసింది. జీవిత విశేషాలు (profile) : పేరు : అభినయ . పూర్తిపేరు : అభినయ ఆనంద్ , పుట్టి పె...