కృష్ణవంశీ,Krishnavamsi
------------------------------------------------------------------------------- పరిచయం : కృష్ణవంశీ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. చదువు అయిన తువత సినిమాలు ఇంట్రెస్ట్ కొద్దితన కెరీర్ ను మొదట లైట్ బాయ్ గా ప్రారంభించి > కెమెరా అసిస్టెంట్ గా > ఎడిటర్ కి అసిస్టెంట్ గాను > అసిస్టెంట్ డైరెక్టర్ అంచే లంచాలు గా ఎదిగారు . రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు . తన తొలి చిత్రం గులాబీ తో మంచి పేరు తెచ్చుకున్నాడు . 2000 వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు . నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు . ప్రొఫైల్ : పేరు : కృష్ణ వంశీ . అసలు పేరు : వెంకట బంగార్రాజు , పుట్టిన తేది : 28 - జూలై 1962 . మొదటి సినిమా (దర్సకత్వము) : గులాబీ , చదువు : బి . ఎ . తాడేపల్లిగూడెం లో , యం . ఎ . (Agricul tural Economics--Agra university ), భార్య : రమ్య కృష్ణ (నటి) పిల్లలు : ఒక కొడుకు - రిత్విక్ , కుటుంబసభ్యులు : తండ్రి , తల్లి , సోదరుడు , వదిన అవార్డ్స్ -- నంది అవార్డు from Andhra Pradesh state Govern...