మారుతీరావు గొల్లపూడి , Maruthirao Gollapudi
పరిచయం : గొల్లపూడి మారుతీరావు (Gollapudi Maruthi Rao) తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగానూ నటుడిగానూ పరిచితుడు. సినిమాల్లోకి రాకముందు రచయితగానూ, రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. జీవిత విశేషాలు- ప్రొఫైల్ : పుట్టిన తేది : ఏప్రిల్ 14, 1939 న పుట్టిన ఊరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం లో మద్య తరగతి కుటుంబము లో జన్మించాడు . తల్లి : అన్నపూర్ణ , తండ్రీ : సుబ్బారావు . చదువు : సి . బి . ఎమ్ హైస్కూలు , ఎ . వి . ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము - వీటిలో విద్యాభ్యాసం సాగింది . graduated himself to the university theatre , పెళ్లి : సివకమ సుందరి to ౧౭ నవంబర్ ౧౯౬౧ లో ననంకొండ లో జరిగింది . పిల్లలు : ముగ్గురు కొడుకులు - సుబ్బారావు , రామకృష్ణ , శ్రీనివాస్-( ప్రేమపుస్తమం షూటింగ్ లో 12 ఆగష్టు 1992 లో శ్రీనివాస్ చనిపోయారు ) . తొలి కథ : ఆశాజీవి . ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954 డిసెంబరు 9 న వెలువడింది . కెరీర్ : చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృంద...