Posts

Showing posts with the label శివాజీ

శివాజీ , Shivaji

Image
పరిచయం : చిన్నచిన్న వేషాలకోసం ఇండస్ట్రీకి వచ్చిన ఓ టీవీ యాంకర్ శివాజీ ఆఖరికి నటుడయ్యాడు . హీరో కు తోడుగా పలు చిత్రాల్లో నటించి కథానాయకుడిగా ఎదిగాడు . " ఇంద్ర " లో పడవ నడిపేవాడి పాత్రను , " ఖుషీ " లో పవన్ స్నేహితునిగానూ నటించాడు . తాజాగా స్టేట్ రౌడీ అంటూ ముందుకు వచ్చి బోల్తాపడ్డాడు . ఛార్మి నటించిన " మంత్ర " లో కీలక పాత్ర పోషించాడు . అలాగే పవన్ " జల్సా " లోనూ నటిస్తున్నాడు . తాజాగా తన స్నేహితులే నిర్మాత సారథ్యం వహిస్తున్న ఓ చిత్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . ‌ ప్రొఫైల్ : పేరు : శివాజీ . ముద్దు పేరు : శివ , శివయ్య . పుట్టిన రోజు : జూన్ ౩౦ . జన్మస్తలం . : నరసరావు పేట ( గుంటూరు జిల్లా ) చదువు : డిగ్రీ . కీర్తికి మెట్టు : మాస్టర్ . టర్నింగ్ పాయింట్ : మిస్సమ్మ . హాబీలు : క్రికెట్ , సినిమాలు , చూడడం , ఆరాధించే వ్యక్తీ : అమ్మ . అభిమాన నటీ నటులు : చిరంజీవి , భూమిక , నటించిన తెలుగు సినిమాలు : "ఇంద్ర" "ఖుషీ" "మంత్ర" "జల్సా...