రాజా , Raja ( actor)
పరిచయం : రాజ తెలుగు ఫిల్మ్ యాక్టర్ , వైజాగ్ లో పుట్టి పెరిగారు . తండ్రి హిందూ బ్రాహ్మిన్ , తల్లి అంగ్లేయు రాలు . 1983 లో తల్లి బిద్దసంచి కాన్సర్ వలన చనిపోయారు , 1998 లో తండ్రి గుండె పోటు జబ్బు వలన చనిపోయారు . ప్రొఫైల్ : పేరు : రాజ , పుట్టిన తేది : 09 - నవంబర్ - 1978 . పుట్టిన ఊరు : విశాఖపట్నం , తోబుట్టువులు : ఇద్దరు అక్కయ్యలు , విజయ & పద్మిని ( పెళ్ళయి అక్కయ్యపాలెం లో ఉంటున్నారు ), చదువు : యస్ . యస్ . సి . 1993- St . Andrews హైస్కూల్ , అమెరిక లో థియేటర్ ఆర్ట్స్ చేసారు. ఉద్యోగం : లుఫ్తాన ఐఎలిన్స్ లో మొదటి సినిమా : అప్పుడప్పుడు - పెద్ద గా హిట్ కాలేదు , కెరీర్ : వైజాగ్ లో ఉద్యోగం చేసుకుంటూ ... తన కిష్టమైన నటన కోసం ముందుగా ముంబై వెళ్లి అక్కడ మోడలింగ్ చేసి ... అక్కడనుండి హైదరాబాద్ మోడలింగ్ చేయడానికి వచ్చి మీడియా ద్రుష్టి లో పడి సిని హీరో గా ఎదిగారు . మొదటి సినిమా " ఓ చిన్నదానా " బాగా నటించిన ఆ సినిమా ఎక్కువ కాలము ఆడలేదు . తరువాత కొన్ని సిని మాలలో చిన్న చిన్...