సుధాకర్(హాస్య నటుడు) , SudhakarComedian
----------------------------------------------------- పరిచయం : సుధాకర్ మొదట హీరో అవుదామని , సినిమా ఇండస్త్రి లో మంచి కమెడియన్ అయ్యారు. ఫిల్మ్ ఇంస్తిత్యుట్ లో మెగాస్టార్ చిరంజీవి రూంమేట్ , తమిలము లో మంచి హీరో . రాధిక , సుధాకర్ లు మంచి సినిమా జంట గా 18 (పద్దెనిమిది) సినిమాలు చేసారు. తెలుగు లో " సృష్టి రహస్యాలు " మొదటి సినిమా . సినిమా నిర్మాత గా కొన్ని సినిమాలు తీసేరు. అందరికీ హాస్యాన్ని పంచె ఆయనలో మరో మనిషి ఉన్నారు , - లెనినిజం , మర్స్కిసిం భావాలూ , మంచి చేద్దామనే తపన , ప్రొఫైల్ : పేరు : సుధాకర్-బేతా, ఊరు : మార్కాపురం -ప్రకాశం జిల్లా . జననము : 01-ఫిబ్రవరి-1956, నాన్న : గంగమలా రత్నం , డిప్యుటీ కలక్టర్ గా అన్ని జిల్లా ల లో పనిచేసారు . అమ్మ: దైవ కటాక్షమ్మ , (గుంటూరు జిల్లా పొన్నూరు వాసి) కుటుంబము : వీరు 7 గురు అన్నా దమ్ములు , సుధాకర్ ఆఖరి వాడు , చదువు : కాలేజీ , తరువాత ఫిల్మ్ యాక్టింగ్ లో డిప్లమో , మొదటి సినిమా : తమిళం " తూర్పు వెళ్ళే రైలు " , " భోగిమంటలు " తెలుగు లో మొదటి సినిమా . నటించిన్ ...