హరిహరన్(గాయకుడు) , Hariharan (Playback Singer)
పరిచయం : హరిహరన్ మలయాళీ నేపధ్య గాయకుడు , మళయాళము లోనే కాక .. తెలుగు , తమిళం , హిందీ భాషల లో ఎన్నో సినిమా పాటలు గానము చేసారు . ప్రొఫైల్ : పుట్టిన తేది : 03- ఏప్రిల్ -1955. ఊరు : తిరువనంత పురం - కేరళ . పెరిగిన ఊరు : ముంబై , చదువు : డిగ్రీ - బి . యస్ . సి . తల్లి : శ్రీమతి అలమేలు - కార్నటిక్ వోకాలిస్ట్ .(Carnatic Vocalist). తండ్రీ : లేటు .. అనంత సుబ్రమని అయ్యర్ గారు .-Carnatic Vocalist, కెరీర్ : తల్లి దండ్రు ల నుండి వారసత్వము గా సంగీతం వచ్చినది . మదటి గురువు తల్లే , అన్ని మెళకువలు తల్లి నుండే నేర్చుకున్నారు . గజాల కూడా వచ్చును . మొదటి సాంగ్ " అజీబ్ సానే హి ముజ్ పర క్యరార్ " హిందీ సినిమా " గమాన్ " ఉత్తమ గాయకుడుః హరిహరన్ తెలుగులో పాడిన పాటలు కొన్ని : అన్నయ్య- హిమసీమలో లవ్ బర్డ్స్ --మనసున మనసున మనసున మనసై... కనులు మూసినా నీవాయే (2002)--చిన్నినవ్వు జల్లిపోవే ప్రియతమా- కబడ్డీ కబడ్డీ - అనే సినిమాలో “జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి నాని --1వస్తా నీ వెనుక...2.నాకు నువ్వు నీకు నేను... శీను (1999)--ప్రేమంటే య...