సి.పుల్లయ్య , Pullayya.C
పరిచయం : చిత్తజల్లు పుల్లయ్య మొదటి తరానికి చెంచిన తెలుగు సినిమా దర్శకుడు. 1936 లో కలకత్తా లో ఈస్ట్ ఇండియా వారికి పెద్దనటీ నట వర్గం తో "ధృవ "నూ , చిన్నపిల్లల తో "అనసూయ" నూ నిర్మించి రెండింటిని బేడకి (రెండణాలు )కె చూపించడం జరిగింది . చిన్న పిల్ల లతో పౌరాణికం తీయడం ఒక సాహసం ,తీసి ఔననిపించు కోవడం మరో సాహసం , అని ఆనాటి మేధావులంతా మెచ్చుకున్న రోజులవి . అంటే కాదు ఇలా రెండు లఘు చిత్రాల్ని కలిపి ఒకే ప్రదర్శనలో చూపడం అదే మొదటిసారి . నాటి ప్రసిద్ధ నటి -గాయని సి.క్రిష్ణవేణి ని ... పుల్లయ్య ఈ చిత్రం తో నే వెండి తెరకు పరిచయం చేశారు . ప్రొఫైల్ : పేరు : సి.పుల్లయ్య , పుట్టిన తేది : x-x-1898 . జన్మస్థలం : కాకినాడ , భార్య : రంగమ్మ, పిల్లలు : వీరి కుమారుడు దర్శకుడు ,, సి.యస్.రావ్. మరణము : 06-అక్టోబర్ -1967-మద్రాస్ లో మరణించారు , కెరీర్ : ఈయన ఎంతో మందిని తెరకు పరిచయం చేసారు, అందులో ముఖ్యమైనవారు - కాంచనమాల, లక్ష్మిరాజ్యంరేలంగి, అంజిలీదేవి, పుస్పాంజలి , భానుమతి , క్రిష్ణవేణి , కస్తూరి శివరావ్ , మున్నగువారు. , ఫిల్మోగ్రఫి : దర్శకత్వం వ...