Posts

Showing posts with the label సాగర్

సాగర్ , Sagar(director/producer)

Image
పరిచయం : వి .విద్యాసాగర్ మంచి దర్శక నిర్మాత . ఎ . పి . ఫిల్మ్ డిరెక్టర్లు అసోసియేషన్ అద్యక్షుని గాను , ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గాను పని చేసారు . దర్శకుడు గా 23 సినిమాలు , ప్రొఫైల్ : పేరు : వి . విద్యాసాగర్ , ఇండుస్త్రి లో పేరు : సాగర్ , పుట్టి పెరిగింది : మద్రాస్ , తోబుట్టువులు : వీరు నలుగురు అన్నదమ్ములు , ఫిల్మోగ్రఫీ : -- అసిస్టెంట్ డైరెక్టర్ గా -> మహమ్మద్ బీన్ తుగ్లక్, నీదలేని ఆడది , ఆరాధన ముత్యలపల్లకి , కిరాయి కోటిగాడు , దర్శకుడి గా : రాకాసి లోయ , డాకు , అమర్ అక్బర్ ఆనతిని -కన్నడ , రామచక్కనోడు , యాక్షన్ నెం .1 ఖైది బ్రదర్స్ , అన్వేషణ , నిర్మాత గా : మా వారి గోల , ఎదురింటి అమ్మాయి , స్టువర్ట్ పురం దొంగలు , పబ్లిక్ రౌడీ , నక్ష్త్ర పోరాటము , దాడి , అమ్మ దొంగ , జగదేక వీరుడు , భారత సింహం , ఆలుమగలు , అమ్మ నా కోడలా , అదిరింది గురు , అమ్మా ! అమ్మను చూడాలి , సీతక్కా , ఓసి నా మరదలా , నాయకుడు , ఆశల పల్లకి ,