Posts

Showing posts with the label రమేష్ వడ్డే

రమేష్ వడ్డే , Ramesh Vadde

Image
పరిచయం : వడ్డే రమేష్ గారు ప్రముఖ సినీ నిర్మాత మరియు విజయమాధవి పిక్చర్స్ అధినేత .1976 లో " పాడవోయి భారతీయుడా" అనే సినిమా మదలు పెట్టేరు.  ప్రొఫైల్ : పేరు : రమేష్ వడ్డే . ఊరు : ఎలమర్రు --కృష్ణ జిలా . పుట్టిన తేది : 10 అక్టోబర్ 1947 . తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు అన్నదమ్ములు ,ఆన్న-వడ్డే సోభానద్రీస్వరరావు,తమ్ముడు -కిషోర్. చదువు : 10 వ తరగతి , మతము :హిందూ కమ్మ , వివాహము : 1969 లో జరిగినది --భార్య - పిల్లలు :వద్దే నవీన్ (నటుడు ), మరణము : 21-నవంబర్-2013 ;;; ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్(65) కన్ను మూశారు. కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హీరో వడ్డే నవీన్ ఆయన కుమారుడే. ‘పాండవ వనవాసం’ చిత్రాన్ని హిందీలో నిర్మించడం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన రమేష్ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తో బొబ్బిలిపులి, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు, శ్రీ ఏడుకొండల స్వామి, పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ, ...