Posts

Showing posts with the label Kalyani(News Reader)

కళ్యాణి(న్యూస్ రీడర్) ,Kalyani(News Reader)

Image
పరిచయం : ఈమె ఒక తెలుగు వార్తలు చదివే టి . వి . యాంకర్ . బయోగ్రఫి : పూర్తీ పేరు : సుంకర లక్ష్మి కళ్యాణి . పుట్టిన తేది : 28- ఆగస్ట్ -1971. చదువు : బి . ఎ . భర్త : రాజశేఖర్ , కంట్రాక్టర్ . పిల్లలు : సింధు ప్రియ ; రమ్య ప్రియ . అవార్డ్స్ : ఉత్తమ న్యూస్ రీడర్ గా ఢిల్లీ తెలుగు అకాడమి అవార్డు ., రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు . ఉనిసుఫ్ అవార్డు మున్నగునవి .