మహర్షి రాఘవ , Maharshi Raghava
పరిచయం : క్లాప్ బాయ్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా , కో - డైరెక్టర్ , కన్నడ లో సూపర్ హిట్ డైరెక్టర్ గా ఉండి హీరో గా ఒక్క " మహర్షి " సినిమా తోనే ' రాఘవ ' మహర్షి రాఘవ అయ్యాడు . ప్రొఫైల్ : పూర్తి పేరు : గోగినేని రాఘవరావు చౌదరి . నాన్న గారు : జి . వి . కె . చౌదరి . బి . ఎ .- వ్యవసాయము చేస్తూ , కొంతకాలము తెనాలిలో టుటోరియల్ కాలేజి నడిపి , తరువాత చందమామ పబ్లికేషన్ లో పనిచేసారు . అమ్మ : గోగినేని కమల . తోబుట్టువులు : ఒక తమ్ముడు - యు . యస్ . ఎ . అట్లాంటా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ . చదువు : ఇంటర్ . భార్య : మైత్రేయ అలియాస్ శిల్ప , పిల్లలు : కూతురు - మౌనిక (కాలేజి చదువు); కుమారుడు - రుద్రాక్ష(హై స్కూల్ చదువు) , నటించిన కొన్ని సినిమాలు నవ భారతం , బాలరే విచిత్రం . నెంబర్ ఒనె (1994) జాంబ లకిడి పంబ (1993) చిత్రం భళారే విచిత్రం (1992) .... రాఘవ హలో డార్లింగ్ (1992) ప్రేమ ఎంత మధురం (1991) .... చిట్టి బాబు మహర్షి (1988) .... మహర్షి