పూనం ధిల్లాన్ , poonam Dhillon
------------------------------------ పరిచయం : పూనం ధిల్లాన్ తెలుగు లో రామోజీ రావు నిర్మించిన " ఇష్టం " సినిమాలో హిరో తల్లి గా నటించారు. ఈ సినిమా కు విక్రం ,& రాజ్ కుమార్ దర్సకత్వం వహించారు . హిరో -చరణ్ , హిరోయిన్ - శ్రేయ. ఈమె హిందీ నటి / టి.వి యాక్టర్..ఫెమినా మిస్ యంగ్ ఇండియా , గా ఎంపికై న తరువాత దర్శకుడు " యష్ చోప్రా(1978)" హిట్ హిందీ సినిమా " త్రిశూల్"లో ఒక రొమాంటిక్ రోల్ తో నటి గా గుర్తింపు వచ్చినది . ప్రొఫైల్ : పుట్టిన తేది : 18-ఏప్రిల్ -1962 జన్మ స్థలం : కాన్పూర్ . తండ్రి : అమ్రిక్ సింగ్ ధిల్లాన్ _ ఏరోనాటికల్ ఇంజనీర్ . తల్లి : గుర్చరన్ కౌర్ . చదువు : డిగ్రీ - చండీఘర్ . ఈమె 1988 లో ప్రోడుసర్ "అశోక్ తకేరియా " ను పెళ్లి చేసుకొంది -తరువాత 1997 -లో విడిపోయారు, ఇద్దరు పిల్లలు - కొడుకు (అన్మోల్), కూతురు (పలోమ ) . సిస్టర్ -డా . రిష్మ ధిల్లాన్ పాయ్ , గైనకాలజిస్ట్. బ్రదర్ -డా.బల్జిందర్ సింగ్ ధిల్లాన్ - ఒక పిడియాట్రిసియన్ . హిట్ సినిమాలు : Trishul...