అపూర్వ , Apoorva
పరిచయం : డిగ్రీ దిస్కంటిన్యు చేసిన తరువాత కంప్యుటర్ కోర్సు చేద్దామని హైదరాబాద్ వచ్చి సినిమా నటి అయిన ఈమె "అల్లరి" సినిమా లో ఆంటి పాత్ర తో మంచి పేరు వచ్చింది . ప్రొఫైల్ : పేరు : అపూర్వ కొర్లిపర , నాన్న : రాధాకృష్ణమూర్తి , అమ్మ : సూర్యవతి , తోబుట్టువులు : తన తో కలిపి ఇద్దరు ... ఒక తమ్ముడు , ఊరు : దెందులూరు - ఏలూరు దగ్గర, చదువు : డిగ్రీ డిస్కంటిన్యు , భర్త : బిజినెస్ మాన్ , పిల్లలు : ఒక కూతురు , మతము : హిందూ కమ్మ (చౌదరి) మొదటి సినీమా : 'మా ఆవిడ మీద ఒట్టు -మీ ఆవిడా చాలా మంచిది ' (బ్రమ్మానందం భార్య గా వేసం) ఫిల్మోగ్రఫీ : కేరక్టర్ నటి గా కొన్ని సినిమాలు -> మా ఆవిడ మీద ఒట్టు - మీ ఆవిడా చాలా మంచిది అల్లరి " పుట్టింటికి రా చెల్లి , సద మీ సేవ లో . మాస్ , పాండురంగడు , కింగ్ , మేస్త్రి , ఫైటింగ్ మాస్టర్ , అ అ ఇ ఈ , (మూలము : సాక్షి సండే మేగజిన్ )