Posts

Showing posts with the label Lakshmikanth Chenna-లక్ష్మీకాంత్ చెన్న(cine director)

లక్ష్మీకాంత్ చెన్న , Lakshmikanth Chenna(Chenna-cine director)

Image
  *************************** పరిచయం : లక్ష్మీకాంత్ చెన్న , ఒక సిని డైరెక్టర్ ... హైదరాబాద్ నవాబ్స్ సినిమా చేసారు. ప్రొఫైల్ : పేరు : లక్ష్మీకాంత్ చెన్న , (Chenna-cine director) ఊరు : విజయవాడ , చదువు : ఇంటర్మీడియట్ , తండ్రి : రైల్వే వర్కర్ , తోబుట్టువులు : బ్రదర్ సినిమా ఎడిటింగ్ డివిజన్ లో పనిచేస్తున్నారు . కెరీర్ : తను పుట్టింది పేద కుటుంబములోనైనందున పెద్ద చదువులు చదవలేక డిగ్రీ చదువులకు పోకుండా ... హైదారాబాద్లో ఉన్నా తన సోదరుడి దగ్గరకెళ్ళి , శంకర్ అనే బందువు సహాయము తో వాళ్ల సలహామేరకు ఫిలిం ఎడిటింగ్ లోచేరారు . సుమారు ౩౫ ఫిలిమ్స్ చేసాక ౨౦౦౦ సం. లో దర్శకుడు తేజ దగ్గర అసిస్టెంట్ గా చేరి అంచెలు అంచెలు గాఎదిగి ... బొమ్మరిల్లు సినిమాకు దర్శకుడు భాస్కర్ తో కో-director గా చేసారు . తను మదటిగా RK ఫిలిం "హైదరాబాద్ నవాబ్స్ " సినిమాకి darsaqudayyaaru . ఫిల్మోగ్రఫీ : ఫిలిం ఎడిటర్ గా కొన్ని సినిమాలు > అంతఃపురం , నినే పెళ్ళడతా , చిత్రం , సముద్రం , బాలరామాయణం దర్శకుడు గా హైదరాబాద్ నవాబ్స్ నిన్ననేడు రేపు ======================= ...