మోహన్ లాల్ , Mohan Lal (actor)
పరిచయం : మోహన్ లాల్ మలయాళం సిని హీరో . దక్షిన భారత భాషా చిత్రాలలో నటించారు . ఎన్నో అవార్డ్స్ వచ్చాయి . కొన్ని తెలుగు సినిమాల లో నటిచారు . ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : మోహన్ లాల్ , అసలు పేరు : మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ , పుట్టిన తేది : 21 మే 1960 , పుట్టిన ఊరు : పతనంతిట్ట , కేరళ స్టేట్ , భార్య : సుచిత్ర , తండ్రి : విశ్వనాధన్ నాయర్ , తల్లి : శాంతకుమారి , చదువు : బి . ఎ .( యాక్టర్ కె బాలాజీ కూతురు ) పిల్లలు : ఇద్దరు - ప్రణవ్ , విస్మయ , నివాసము : చెన్నై , నటించిన తెలుగు సినిమాలు : Telugu నం - ఫిల్మ్ ------- కో - స్టార్స్ ------ డైరెక్టర్ ------ రోల్ --- ఇయర్ 1 - గాండీవం ----- బాలకృష్ణ ----- ప్రియదర్శన్ ------------- 1994 2 - యోద్ధ --------- జగతి --------- సంగీత్ సివన్ -- అశోకన్ -- 1995 3 - ది ప్రిన్స్ ----- ఫ్రకష్ రాజ్ ----- సురేష్ కృష్ణన్ -- జీవ ---- 1996 4 - ఇద్దరు --------- ఫ్రకష్ రాజ్ ,----- ఐశ్వర్య రాయి , మని రత్నం - ఆనందన్ ౧౯౯౭ source : సితార .