Posts

Showing posts with the label దువ్వాసి మోహన్

దువ్వాసి మోహన్ , Duvvasi Mohan

Image
పరిచయం : వ్యాపారస్తుడి గా ఒక వెలుగు వెలిగి , యాద్రుచ్చికము గా సినీ నిర్మాణ రంగము లోకి అడుగు పెట్టి బాగా నష్టపోయి , ఫైనాన్సియర్ గా నష్టపోయి ... సినీ రంగములో కమెడియన్ గా స్థిరపడ్డ మహానుభావుడు దువ్వాసి మోహన్ . ప్రొఫైల్ : పేరు : మోహన్ దువ్వాసి న , ఊరు : జిగిత్యాల - కరీంనగర్ జిల్లా , నాన్న : గంగారాం - నేత కార్మికుడు , అమ్మ : మాణిక్యమ్మ , తోబుట్టువులు : నలుగురు అన్నలు - తనతో కలిపి ఐదుగురు , తనే చిన్నవాడు , చదువు : బి . ఎ . పిల్లలు : ఒక అమ్మాయి . నిర్మించిన సినిమాలు : --16 సినిమాలు ఆగిపోయాయి , " ప్రేమే నా ప్రాణం " (నష్టం వచ్చింది ) హాస్య నటుడుగా : దాదయు ౧౬౦ సినిమాలు చేసారు . వీరుడు , జయం , నిజం , విక్టరీ , టాటా బిర్లా మధ్యలో లైలా ,