Posts

Showing posts with the label ఊర్వసి నటి

ఊర్వసి నటి , Urvashi

Image
పరిచయం : ఊర్వశి 1980-1990 సంవత్సరములలో గొప్ప మళయాళం నటి . దక్షిణభారత సినీ ఇండ్రస్ట్రీ లో హుసారుగా ఉండే గొప్ప సాహసి . ప్రొఫైల్ : పేరు : ఊర్వశి ( నటి ), జన్మ నామము : కవిత , పుట్టిన ఊరు : చవర , కొల్లం జిల్లా ( కేరళ ) సిస్టర్స్ : కలరంజిని , కల్పన , భర్త : నటుడు " మనోజ్ కె . జయన్ తో ప్రేమ వివాహం 2000 సం . లో జరిగి ... 11 అక్టోబర్ 2007 లో కోర్టు లో విడాకులు తీసుకున్నారు . ఊర్వశి నటించిన తెలుగు చిత్రాలు యమకింకరుడు సందడే సందడి అల్లరి రాముడు స్వరాభిసేకం