SriRanjani Mangalagiri,శ్రీరంజని మంగలగిరి , సీనియర్ శ్రీరణ్జని
పరిచయం (Introduction) : పాతతరము తెలుగు సింగర్ / నటి . శోకరస నటనకు ప్రసిద్ధి . క్రిష్ణా విలాస్ నాటక సమాజ్ స్టేజ్ నటిగా ఉండేవారు. 1930 దశకములో మంచి పేరున్న గాయనిగా పేరుండేది. ఎక్కువగా నాటకాలలో మగ వేశాలు ... కృష్ణ , అభిమణ్య , సత్యవతుడు , మున్నగునవి. ఈమె మెదటి సినిమా 1934 లో లవకుశ తో మకలైనది. జీవిత విశేషాలు (profile) : పేరు : మంగళగిరి శ్రీరణ్జని , పుట్టిన ఊరు : నరసారావుపేట , పుట్టిన తేదీ : *-*-1906, మెదటి సినిమా : లవకుశ (1934), కొడుకు : ఎం. మల్లికార్జున రావు -సినీ దర్శకుడు , సోదరి : చెల్లి - జూనియర్ శ్రీరంజని (నటి), మరణము : 1939 లో క్యాన్సర్ వ్యాది లో మరణిచారు, నటించిన సినిమాలు (filmography ): వందే మాతతం -Vande Mataram (1939), వర ...