Dr.Madala Ravi-డాక్టర్ మాదాల రవి
పరిచయం (Introduction) : ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు కుమారుడు డాక్టర్ మాదాల రవి మళ్లీ తెరపైకి..'ఎర్రమల్లెలు'లో 'నాంపల్లి స్టేషను కాడ..' అనే పాటతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మాదాల రవి. 'నేనుసైతం', 'ఇలవేల్పు' సినిమాల్లో కథానాయకుడిగా కనిపించారు. ఆ తరవాత సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాబోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ''వైద్య వృత్తిలో మమేకం అవ్వడం వల్ల ఇంతకాలం సినిమాలు చేయలేదు. అక్టోబరులో ఓ కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. ఆ వివరాలు త్వరలో చెబుతా. సొంత సంస్థలోనే కాదు, ఇకమీదట బయట సినిమాల్లోనూ నటిస్తా'' అన్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : మాదాల రవి , డా. (యం.బి.బు.యస్ ), పుట్టిన ఊరు : ఒంగోలు , చదువు : MBBS(Madras) - MD gastroenterology(Russia), తండ్రి : ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు, పుట్టిన తేదీ : July 28 బ్ ఎత్తు : 5' 9'' , మాతృభాష : తెలుగు , నటించిన సినిమాలు (filmography ): ఎర్రమల్లెలు నేనుసైతం...