రఘురామయ్య ఈలపాట(కళ్యాణం) , Raghuramayya Eelapata(kalyanam)
******************************************************************
పరిచయం :
రఘురామయ్య ఈలపాట , గాయకుడు / నటుడు . ఈయన ఇంటిపేరు కళ్యాణం , ఈల వెస్తూ పాత పాడడం ఈయన తోటే మ్మోదలైంది . అదే తరువాత క్లాసికల్ కర్నాటిక్ ట్యూన్ అయ్యింది , కావున ఈలపాట రఘురామయ్య గా పిలవ బడుతుండేవారు , ఇంటి పేరు కూడా " ఈలపాట " గా మారిపొయింది . మొదట " భక్త రామదాసు " లో రఘురాముని గా నటించారు . రెన్దెవ సినిమా " కుచేల " లో కృష్ణ , నారద గా వేసారు .రఘురామయ్య సుమారు 20 వేల నాటకాల లో ను , 100 చల్ల చిత్రాల లో ను నటించారు . సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను 'ఆంధ్ర నైటింగేల్' అని ప్రశంసించాడు. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది.
ప్రొఫైల ్ :
పేరు : కళ్యాణం రఘురామయ్య . పుట్టిన తేది .: ౦5-మార్చి -1901. ఆసలు పేరు : వెంకటసుబ్బయ్య , తొలి సినిమా : పృధ్వి పుత్ర ,
చివర...