Posts

Showing posts with the label శ్రీకాంత్

శ్రీకాంత్ , Srikanth (Tamil Actor)

Image
పరిచయం : శ్రీకాంత్ తమిళ్ నటుడు 2003 లో " ఒకరికి ఒకరు " సినిమాలో నటిచడం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు . ఆ తరువాత 2007 లో " ఆడవారి మాటలకు అర్దాలు వేరులే " వాసు గా నటిచారు . ౨౦౦౮ లో " పోలీస్ పోలీస్ " లో నటించారు . తెలుగు లో శ్రీరామ్ అనే స్క్రీన్ నేం తో నటిస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : శ్రీకాంత్ ( తమిళ్ ) స్క్రీన్ నేమ్ : శ్రీరామ్ , పుట్టిన తేది : 28 ఫిబ్రవరి 1979 , పుట్టిన ఊరు : చెన్నై , మొదటి ఫిలిం : రోజా కూటం ( 2002 ) తమిళ్ ఫిలిం . తాత : అలగే సైంటిస్ట్ - యం . ఓ . అయ్యంగార్ , భార్య : వందన - నటి .( 2007 లో ) ఫిల్మోగ్రఫీ : Year --- Film --- Role -- Language --Notes 2002 రోజా కూటం శ్రీకాంత్ తమిళ్ విన్నెర్ : ఇట్ఫా బెస్ట్ న్యూ Actor అవార్డు ఏప్రిల్ మాధతిల్ కతిరు తమిళ్ 2003 మనసేల్లం బాల తమిళ్ పార్తిబన్ కనవు పార్తిబన్ తమిళ్ స్టేట్ ఫిలిం స్పెషల్ అవార్డు ఫర్ బెస్ట్ Actor జూట్ ఎఅశ్వరన్ ...