Posts

Showing posts with the label సుహాసిని మణిరత్నం

సుహాసిని మణిరత్నం , Suhashini Maniratnam

Image
--------------------------------------------------------------------- పరిచయం : సుహాషిని గా పిలువబడే సుహాషిని మనిరత్నం చెన్నై లో 15- ఆగస్ట్ -1961 జన్మించారు . తండ్రి సుప్రసిద్ధ నటుడు చారుహసన్ " ఈమె " కమలహసన్ " దగ్గరి చుట్టము . 1988 లో ఫిల్మ్ మేకర్ " మనిరత్నం " ని పెల్ళి చేసికొంది . వీరికి ఒక కొడుకు ." సుహాషిని తెలుగు , తమిళం , కన్నడం , మలయాళం , సినిమాలు చేసారు . రాధిక , సుమలత , శ్రీదేవి , రేవతి మంచి స్నేహితులు . కొన్ని సినిమాలు దర్శకత్వము చేసారు . ప్రొఫైల్ : పేరు : సుహాసిని మణిరత్నం , పుట్టిన తేదీ : 15. ఆగస్ట్ 1961, పుట్టిన ఊరు : చెన్నై , తండ్రీ : చారు హసన్ , కజిన్ : కమల హసన్ , భర్త : మణిరత్నం ( 1988 లో పెల్లైనది ) కొడుడు : 15 సం . ఒక్కడే చదువు : మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యారు . మొదటి గర్ల్ స్టూడెంట్ ఈ సంస్ట నుండి . కెరీర్ : 1980 లో మొదటి సినిమా తమిళ్ మూవీ , నెంజతై లో నటిచారు , తరువాత దక్షిన భారత భాషా సిత్రాలెన్నో చేసారు , 1996 లో సినిమా...