ఆండ్రూ (సినిమాటోగ్రాఫర్) , Andrew (Cinematographer)
పరిచయం : ఆండ్రూ ఒక సినిమా ఫోతోగ్రఫేర్ , ఉల్లాసంగా ఉస్తహంగా సినిమా ద్వార తెలుగు లో మంచి పేరు వచ్చింది . ఈయన తండ్రీnatural wildlife లో పని చేసేవారు . ఆవిధంగా చిన్న తనం నుండే ఆండ్రూ కూడా అదే ప్రొఫెషన్ పై ఇంట్రెస్ట్ వుండితండ్రీ తో జంతువుల ఫోటోలు తీయడం అల అలా మంచి ఫోటోగ్రాఫర్ తయారయ్యాడు. వీటి లో 100 నేషనల్ , 20ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి . ప్రొఫైల్ : సొంత ఊరు : బెంగుళూర్ , తండ్రీ : వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ , కెరీర్ : జంతు ఫోటోలు తో సరిపెట్టుకోలేక తరువాత ఏమిచెయ్యాలి అన్నా ఆలోచన వచ్చి తన గురు విన పి.సి .శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు , అతని దగ్గర సినిమా ఫోటోగ్రఫీ లో ఎన్నో మెళకువలు నేర్చు కొని కొన్ని సినిమా లు చేసారు . ఆవిధంగా 5 సం. లు పనిచేసారు . ఫోటోగ్రఫీ చేసిన కొన్ని సినిమాలు : అలి పయుతేయ్ (తెలుగులో సఖి) 2000, వానం వసప్పడుం (2005 ), కాదలర్ దినం (తెలుగులో ప్రేమికుల రోజు) ఉల్లాసంగా ఉత్సాహంగా , shodow of ది cobra - ఇంటర్ నాశనల్ ఫిల్మ్ shot at Ramoji Film సిటీ, Bokshu - The Myth shot in the Himalayas and directed by renowned Mal...