Posts

Showing posts with the label Shilpa Chakravarthi-శిల్పా చక్రవర్తి(Achor)

శిల్ప చక్రవర్తి ,Shilpa Chakravarthi(Achor)

Image
పరిచయం : శిల్పా ..ఒక మంచి యాంకర్ , పుట్టింది కలకత్తా , పెరిగింది హైదరాబాద్ లో , చవింది ఇంగ్లీష్ మీడియం , చేస్తుంది తెలుగు లో యాంకరింగ్ .. , మంచి తమసా గా ఉంది . ప్రొఫైల్ : పేరు : శిల్పా చక్రవర్తి , ఊరు : కలకత్తా , మతము : హిందూ ... బెంగాలీ బ్రాహ్మిన్ అమ్మ : రైల్వే ఉద్యోగం , నాన్న : రైల్వే ఉద్యోగం , తోబుట్టువులు : ఒక అన్నయ్య , సాఫ్ట్వేర్ ఇంజనీర్ . చదువు : యం.బి.ఎ., డాన్స్ నేర్చుకుంది , కదక్ నేర్చుకుంది , భర్త : కళ్యాణ్ - వరంగల్ , అద్వార్తిజినింగ్ రంగము , లవ్ మారేజ్ , ఆంధ్ర బ్రాహ్మిన్ (పంతులు ), కెరీర్ : బెంగాలీ అంతా ఫంక్షన్ టైం లో ఒక డ్రామా కంపోజ్ చేసి వేసే టపుడు జెమిని టి.వి .కవరేజ్ చేసారట ,, తరువాతయాంకరింగ్ చేయమని అడిసన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి హిందీ లో రాసుకొని తెలుగు చెప్పడం చేస్తూ తెలుగు బాగా నేర్చుకొని తెలుగు యాంకర్ గా స్థిరపడిపోయారు . ఫిల్మోగ్రఫీ : సేరియల్స్ : కంటే కూతుర్నే కనలి - విలన్ గా , తొలి సీరియల్ యాంకర్ గా : సంతూర్ టాప్ టెన్ , మేటి చిత్రాలు , డాన్స్ బేబి డాన్స్ , కొన్ని గేమ్ శోవ్స్ , బలే జోడి ,అనే ప్రోగ్రాం , సినిమాలు : ఒరేయ్ ...