Posts

Showing posts with the label Shobha(mahalakshmi menon)-శోభ(మహలక్ష్మీ మీనన్‌)

Shobha(mahalakshmi menon)-శోభ(మహలక్ష్మీ మీనన్‌)

Image
పరిచయం (Introduction) : శోభ .. అలియాస్ మహలక్ష్మీ మీనన్‌ మళయాలీ నటి . తెలుగులో " తరం మారింది (1977)'' మరియు " మనవూరి పాండవులు(1978)'' లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.    జీవిత విశేషాలు (profile) :  పేరు : శోభ .. అలియాస్ మహలక్ష్మీ మీనన్‌, ఊరు : చెన్నై (తమిళనాడు ), పుట్టిన తేదీ : 23-సెప్టెంబర్ -1962,  తల్లి : పేమా మీనన్‌(మళయాలీ నటి),  తండ్రి : కె.పి.మీనన్‌ , భర్త : బాలు మహేంద్ర(తమిళం లో సినిమాటోగ్రాఫర్ , దర్శకుడు , ఫిల్మ్‌ ఎడిటర్,స్క్రీన్‌ రైటర్ ),  మరణము : 01-మే-1980(17 సం,లు వయసు)-Suicide,  నటించిన సినిమాలు (filmography ):  Malayalam films     Jeevitha Yathra(1965)     Karuna(1966)     Penmakkal (1966)     Ollathu Mathi (1967)     Pareeksha (1967)     Kadal (1968)     Adyapika(1968)   ...