Posts

Showing posts with the label Hari Krishna Yalamanchi - హరి కృష్ణ యలమంచి

హరి కృష్ణ యలమంచి , Hari Krushna Yalamanchi

Image
పరిచయం : యలమంచి హరికృష్ణ ప్రముఖ సినీ పంపినీదారుడు , సుప్రసిద్ధ సినీ నిర్మాత . పంపినీ రంగములో విజయవాడ గాంధీనగర్ లో ఒక సాదారణ రిప్రజెంటేటివ్ గా ప్రారంభమైన ఆయన సినీ జీవితం కాలక్రమేనా ఉన్నతమైన నిర్మాతగా ఎదిగేరు . ప్రొఫైల్ : పేరు :యలమంచి హరికృష్ణ , ఊరు : మేడూరు , నాన్న : యలమంచి వెంకట కృష్ణయ్య-వ్యవసాయము , అమ్మ : సరస్వతి , భార్య : రాజ్యలక్ష్మి (08-మే-1955 న వివాహము), పిల్లలు : ముగ్గురు అబ్బాయిలు , మతము : హిందూ కమ్మ , ఫిల్మోగ్రఫీ : ... నిర్మాత గా :కొన్ని సినిమాలు -- అరుణకిరణము , ఇదా ప్రపంచం , కల్యాణ తాంబూలము , ఇంస్పెక్టర్ ప్రతాప్ , మమతల కోవెల , పద్మావతీ కల్యాణము , గాడ్ ఫాదర్ ,