Posts

Showing posts with the label సురేష్ బెల్లంకొండ

సురేష్ బెల్లంకొండ , Suresh Bellamkonda

Image
--------------------------------------------- పరిచయం : తెలుగు సిని నిర్మాత . అనేక భారీ సినిమాలకు నిర్మాతగా, సమర్పకుడిగా వ్యవహరించిన వ్యక్తి బెల్లంకొండ సురేష్. ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. నందమూరు బాలకృష్ణ కి సురేష్ కి సినిమా గొడవలలో రివాల్వర్ కాల్పులకు గురై కోలుకున్నారు . సాయి గణేష్ ప్రొడక్షన్‌ ని స్థాపించి ఎన్నో భరీ స్నిమాలను నిర్మించారు . జీవిత విశేషాలు : పేరు : బెల్లంకొండ సురేష్ , నిర్మించిన కొన్ని తెలుగు సినిమాలు : రొమియోజూలియట నా ఆటోగ్రాఫ్--2004 , చెన్నకేశవ రెడ్డి, లక్ష్మి నరసింహ--2004, శివాజీ --2007, భలే దొంగలు --2008, శంభో శివ శంభో --2010, గోలిమార్ -2010, నాగవల్లి , ================================= visit my website -> dr.seshagirirao.com