రంభ (నటి),Rambha
==================================================================== పరిచయం : రంభ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి . ప్రముఖ దర్శకుడు ఇ . వి . వి . సత్యనారాయణ తెలుగు తెరకు "ఆ ఒక్కటీ అడక్కు "(1993) సినిమా ద్వార పరిచయం చేసాడు . ఈమె మలయాళం చిత్రం " స్వర్గం " తో వెండి తెరకు పరిచయం అయ్యింది . ప్రొఫైల్ : అసలు పేరు ----- విజయలక్ష్మి, సినిమా పేరు----- రంభ ( Her first screen name was Amritha but changed to Rambha .) సొంత ఊరు------ - విజయవాడ . పుట్టిన తేదీ------ జూన్- 5 -1976. ఎత్తు ---------- 5.6 చదువు ------- అంత కాకపోయినా, జీతాన్ని లీడ్ చేసేందుకు సరిపోయేంత చదివాను నచ్చనది ------ కోపం..అదీ కూడా చీటికీ మాటికీ వస్తుంటుంది. నచ్చేది--------నా డాన్స్ అభిమాన హీరో ------ చిరంజీ, శివాజీ గణేషన్ అభిమాన హీరోయిన్ --- సాత్రి ఇష్టమైన ప్రదేశం----- చెన్నై, స్విట్జర్లాండ్ ఇష్టమైన ఆహారం------ నాన్ వెజ్. ఇక రొయ్యలైతే మరీ..మరీ ఇష్టం. ఇష్టమైన డ్రెస్స్ ------ చుడీదర్, జీన్స్ కల? ----------- బోల్...