సూర్యనారాయణ యడవల్లి ,Suryanarayana Yadavalli
యడవల్లి సూర్యనారాయణ (1888 - 1939) ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు మరియు తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన 1912లో గుంటూరులో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకుడు. కపిలవాయి రామనాధశాస్త్రికి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చింది ఈయనే. చిత్రమాలిక పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా) శకుంతల (సినిమా) సీతాకళ్యాణం (సినిమా) ద్రౌపదీ వస్త్రాపహరణం =========================== visit my website -> Dr.seshagirirao-MBBS