ప్రీతి జింగ్యాని ,Preeti Jhangiani
======================================== పరిచయం : ఈమె ఒక మోడల్. సింధీ, హిందీ, తెలుగు , ఇంగ్లిష్ లో బాగా మాట్లాడగలదు,. నిర్మల్ సోప్ యాడ్ లో మోడల్ గా చేసారు, త న మొదటి సినిమా మలయాళము లో "మజావిల్లు" 2000 నుండి హిందీలో నటించారు. పర్విన్ దబ్బాష్ ని 2008 మార్చి 23న పెళ్లి చేసుకొని, బంద్రా (వెస్ట్) ముంబై లో ఉంటున్నారు. ప్రొఫైల్ : పేరు : ప్రీతి జింగ్యాని , జన్మ స్థలము : మంగుళూరు , కర్ణాటక, నివాసము : ముంబై , పుట్టిన తేది : 28 ఆగష్టు 1980 , ప్రీతి జింగ్యాని నటించిన తెలుగు చిత్రాలు తమ్ముడు నరసింహనాయుడు అప్పారావు డ్రైవింగ్ స్కూల్ యమదొంగ (2007)... రంభ (తెలుగు) నటించిన ఇతర సినిమాలు : సజ్న వె సజ్న(2007)... (పంజాబీ) జానే హోగా క్యా (2007)... సుచిత్ర విత్ లవ్ తుమ్హర (2007)...అనూరాధ విక్టోరియా నో. 203 (2007)... దేవయాని చాంద్ కే పార చలో (2006) ... నిర్మల / గరిమ స్సుఖ్ (2005) ... సుశీల చంద్రప్రకాష్ శర్మ చాహట్ ఏక నాశ (2005) ... రశ్మి జైట్లి చేహ్రా (2005) ... ద్ర. రీన ఆన్: మెన్ అట వర్క్ (2004) ... జానకి లోక్ కార్గిల్ (2003) ... బ...