అనుష్క శెట్టి , Anushka Shetty (Sweeti Shetty)
పరిచయం : బెంగళూరు నగరానికి చెందిన యోగ్గా శిక్షకురాలు అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి . పూరి జగన్నాధ దర్శకత్వం లో నాగార్జున నటించిన "సూపర్ " చిత్రం ద్వారా సిని రంగములో అడుగు పెట్టింది . అ తరువాత ఈమె ' విక్రమార్కుడు , లక్ష్యమ్ , వంటి విజయనంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్ర రంగము లో కధానాయికగా స్థానాన్ని పదిలపరచుకుంది . ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : అనుష్క శెట్టి , అసలు పేరు : స్వీటీ శెట్టి ముద్దు పేరు : మేక్ .sweeti , పుట్టిన తేది : 07-నవంబర్ -1981. ఎత్తు : 5' 9'' . పుట్టిన స్థలం : బెంగళూరు - కర్ణాటక రాష్ట్రము . మాతృ భాష : తులు , చదువు : బి.సి.ఎ.(BCA). నేటివ్ ప్లేస్ : మంగళూరు . మతము :హిందూ , నాన్న : అజయ్‌కుమార్ శర్మ --ఆర్మీ లో కల్నల్ , తల్లి : ప్రఫుల్లా , సోదరులు : డా. సాయి రమేష్ & గునరంజన్ , హాబీస్ : nature , travelling , kids & animals , మొదటి సినిమా : సూపర్- 2005 . అనుష్క శెట్టి తెలుగు మూవీ లిస్టు : 2005 -- సూపర్ - నాగార్జున తో . -------- మహానంది - సుమంత్ తో , 2006 -- స్టాలిన్ -- చిరంజీవి తో , --------విక్ర...