Posts

Showing posts with the label Rajashekhar Dr(actor)-రాజశేఖర్ డా

రాజశేఖర్ డా.(నటుడు) , Rajasekhar(Actor)

Image
      -----------------------------  పరిచయం : డా.రాజశేకర్ తమిళనాడు నుండి వచ్చి , జీవితను పెళ్లి చేసుకొని టాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుత నివాసం - హైదరాబాద్ . రాజకీయాలలో అభిరుచి కొద్ది ... కాంగ్రెస్ పార్టీలో తీర్ధం పుచ్చుకున్నారు.సినిమాల్లోకి రాకమునుపే వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. రాజశేఖర్ ఆవేశపరుడైన యువకుని (యాంగ్రీ యంగ్‌మాన్) పాత్రలకు ప్రసిద్ధి.మొదట్లో ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు. ప్రొఫైల్ : పేరు : రాజశేఖర్ . ముద్దు పేరు - పెద్దబ్బాయి , రాజ. పుట్టిన తేదీ  : ఫిబ్రవరి 4.-1962, జన్మ స్థలం : లక్ష్మీపురం  (థేనె  జిల్లా - తమిళనాడు). చదువు : యం.బి.బి.యస్. కుటుంబము : భార్య -- జీవిత, పిల్లలు : ఇద్దరు కుమార్తెలు -- శివాని , శివాత్మిక (సిరి నందిని). అమ్మ : ఆండాళ్ పిళ్ళై , నాన్న : శేఖర్  పిళ్ళై , కీర్తి కి తొలిమెట్టు : పుదు మైపెన్ (తెలుగులో "ఈతరం ఇల్లాలు" గా వచ్చింది). టర్నింగ్ పాయింట్ : వందేమాతరం . హాబీ : వైద్యానికి సంభందించిన పత్రికలూ , పుస్తకాలు . చదవడం . ఆరాదించే వ్యక...