Posts

Showing posts with the label Kruthika Jayakumar-కృతిక జయకుమార్

Kruthika Jayakumar-కృతిక జయకుమార్

Image
పరిచయం (Introduction) : Kruthika Jayakumar-కృతిక జయకుమార్ -- ‘దృశ్యం’ సినిమాతో పరిచయం అయిన  బెంగుళూరు భామ కృతిక. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ , ‘దృశ్యం’లో వెంకటేష్ పెద్ద కుమార్తె పాత్రలో నటించింది. ముందుగా మోడల్ గా ప్రవేశించి నటి అయ్యారు. ఈమె బెంగుళూలో ఉంటున్న తమిళియన్‌.భరతనాట్యము నేర్చుకున్నారు. ఇండియాలో ఎన్నో చోట్ల నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యం లో 11 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు .ఈమె  ఓ సారి కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఓ షోలో పాల్గొన్నారు ... అప్పుడు ఈమెను  గమనించిన ఓ మళయాళ డైరెక్టర్ ఈమె ఫేస్ ఎక్స్ పెసివ్ గా ఉందని అన్నారు. ఆ తర్వాత  ‘దృశ్యం’ కాస్టింగ్ కాల్ కి  ఫోటోలు పంపి  సెలక్ట్ అయ్యారు.  ‘తోలి సినిమాలోనే వెంకటేష్. మీనా వంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని అంటుంది.‘బాక్సర్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్నకన్నడ రొమాంటిక్ యాక్షన్ సినిమాలో అంధబాలిక పాత్రను చేయనుందట.   జీవిత విశేషాలు (pro...