Posts

Showing posts with the label Vijaya Naresh-విజయ నరేష్

విజయ నరేష్ , Vijaya Naresh

Image
పరిచయం (Introduction) : విజయ నిర్మల కుమారుడైన నరేష్ తాజాగా తన పేరును విజయ కృష్ణ నరేష్ గా మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన వివరిస్తూ నన్ను మా అమ్మ నటుడ్ని చేసింది. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళేందుకు ఎంకరేజ్ చేసింది. నా జీవితాన్ని సెటల్ చేసింది. అందుకే నేను ఉమెన్స్ డే కానుకగా నా పేరుకు మా అమ్మపేరుని జతచేసుకుంటున్నారు. అదే మా అమ్మకి నేనిచ్చే గిప్ఠ్ గా భావిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం నరేష్ ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ లో వస్తున్న పులిహోర అనే సీరియల్ చేస్తున్నారు.1982 " ప్రేమ సంకెళ్ళు " అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసింది వాళ్ళ అమ్మ విజయనిర్మళ గారు. కాని ఆ సినిమ హిట్ అవ్వలేదు . అదే సంవత్సరము " నాలుగు స్థంబాలాట " మంచి పేరు తెచ్చి పెట్టింది .  జీవిత విశేషాలు (profile) : పేరు : విజయానరేష్ , సినిమా పేరు : నరేష్ , తల్లి : విజయనిర్మల , మాతృభాష : తెలుగు , పొలిటికల్ పార్టీ : బి.జె.పి., పుట్టిన తేదీ : జనవరి 20 . , మారటి తండ్ర...