యశో సాగర్ , Yaso sagar
పరిచయం : యసోసాగర్ కన్నడ నటుడు , కన్నడ "ఉఅల్లాసం గా ఉత్సాహంగా " కన్నడ దర్శకుడు కరుణాకరన్నేతృత్వములో తెరంగేట్రం చేసారు . ఈయనకు సినిమాలు కొత్తగాడు , తన తండ్రీ కన్నడ సిని నిర్మాత . ప్రొఫైల ్ : పేరు : యసోసాగర్ , అసలు పేరు : భరత్ , మాతృభాష : కన్నడం . తండ్రీ : కన్నడియన్ , బి.పి . సోము , తల్లి : తెలుగు వారు . చిత్తూరు జిల్లా , నచ్చిన పాట : ప్రియతమా /సోను నిగం నచ్చిన నటుడు : పవన్ కళ్యాణ్ , నచ్చిన నటి : సౌదర్య , నటించిన సినిమాలు : ఉల్లాసంగా ఉత్సాహంగా . Jul 18 2008 తొలిప్రేమ (Source : http://www.telugucinema.com/)