jasmin Bhasin -జాస్మిన్ భాసిన్(actress)
పరిచయం (Introduction) : jasmin Bhasin -జాస్మిన్ భాసిన్(actress)వేదం - సినిమా తమిళ రెమేక్ తో తెలుగు పరిశ్రమలోనికి వచ్చిన రాజస్ఠానీ పిల్ల . హొటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చదివి ... డిల్లీలో ఉద్యోగము చేస్తూ మోడల్ గా ప్రదర్శనలిస్తూ ... నటనలో ప్రవేశించినది. మొదట తమిళ సినిమా " vaanam(2011) చేసి తెలుగులో ప్రవేశించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : జాస్మిన్ భాసిన్ , పుట్టిన తేదీ : 28-జూన్-1990, పుట్టిన స్థలము : న్యూడిల్లి , ఎత్తు : 5' 6'' , నటించిన సినిమాలు (filmography ): తెలుగు : వేదం , దిల్ ఉన్నోడు , వేట , అనుచరుడు , ఇతర భాషా సినిమాలు : 2011- వానం (తమిళం), 2013 - కరోడ్ పథి (కన్నడ), *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.