వంగర వెంకట సుబ్బయ్య , VenkatasubbayyaVangara
తెలుగు సినిమా మరియు నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధులైన హాస్యనటులు వంగర వెంకట సుబ్బయ్య (Vangara Venkata Subbaiah). జన్మస్థలం : వీరు ఒంగోలు తాలూకాలో పుట్టిన తేది : 1897, నవంబరు 24 న జన్మించారు - ఈ హాస్య నటుడు . నివాస స్థలం : తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని స్తానం వారితొ చేరి శ్రీకృష్ణ తులభారం ' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు . వీరు ఇంకా ' విప్రనారాయణ ', ' సక్కుబాయి ' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు . 1937 లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి , ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు . తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు . వీరు ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు . వీటిలో పెద్దమనుషులు , కన్యాశుల్కం , లక్ష్మమ్మ , ప్రియురాలు , లక్ష్మి , చక్రపాణి , పల్నాటి యుద్ధం , తెనాలి రామకృష్ణ , శ్రీకృష్ణ తులాభారం , గీతాంజలి , మంత్రదండం , పేరంటాలు , శాంతి , సక్కుబాయి ముఖ్యమైనవి . ' చిత్రసమాహారం * పరమానందయ్య శిష్యుల కథ ( ౧౯౬౬ ) *...